This Day in History: 2013-02-01
ప్రపంచ హిజాబ్ దినోత్సవం
అనేది ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో ఫిబ్రవరి 1న జరుపుకొనే వార్షిక ఆచారం. ఇది 2013 లో నజ్మా ఖాన్ స్థాపించిన వార్షిక కార్యక్రమం. అన్ని మతాలు మరియు నేపథ్యాల మహిళలను ఒక రోజు పాటు హిజాబ్ ధరించి దాని ప్రాముఖ్యత ప్రోత్సహించడం మరియు హిజాబ్ ఎందుకు ధరించాలో అవగాహన కల్పించి ప్రచారం చేయడం దీని ఉద్దేశ్యం.