1903-03-01 – On This Day  

This Day in History: 1903-03-01

1903 : పి సి భట్టాచార్య (పరేష్ చంద్ర భట్టాచార్య) జననం. భారతీయ ఆర్ధికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7వ గవర్నర్‌. ఆయన ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్స్ సర్వీస్‌లో సభ్యుడు. 1946 న్యూ ఇయర్ ఆనర్స్‌లో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అధికారిగా నియమించబడ్డాడు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పనిచేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆయన పదవీకాలంలో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1964), మరియు అగ్రికల్చరల్ రీఫైనాన్స్ కార్పొరేషన్ (1963) మరియు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (1964) స్థాపన జరిగింది.

Share