1951-03-01 – On This Day  

This Day in History: 1951-03-01

1951 : నితీష్ కుమార్ (నితీష్ కుమార్ రామ్ లఖన్ సింగ్) జననం. భారతీయ రాజకీయవేత్త. బీహార్‌ 22వ ముఖ్యమంత్రి.

కేంద్ర రైల్వే మంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. 2017లో బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసినందుకు శ్వేతాంబర్ తేరపంతి మహాసభ (జైన్ సంస్థ)చే అనువ్రత్ పురస్కారం లభించింది. జెపి మెమోరియల్ అవార్డు అందుకున్నాడు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ టాప్ 100 గ్లోబల్ థింకర్స్ 2012 లో 77వ స్థానంలో ఉన్నాడు. ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్‌పూర్ సర్ జహంగీర్ గాంధీ మెడల్ ఫర్ ఇండస్ట్రియల్ & సోషల్ పీస్ 2011. ఎంఎస్ఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2010. ఎన్డిటీవి ఇండియన్ ఆఫ్ ది ఇయర్–పాలిటిక్స్ 2010. ఫోర్బ్స్ ఇండియాస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2010. సిఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2010. ఎన్డిటీవి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2009. ఎకనామిక్స్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ 2009. రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా పోలియో నిర్మూలన ఛాంపియన్‌షిప్ అవార్డు 2009. సిఎన్ఎన్ ఐబిఎన్ గ్రేట్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2008. సిఎన్ఎన్ ఐబిఎన్ మరియు హిందుస్థాన్ టైమ్స్ స్టేట్ ఆఫ్ ది నేషన్ పోల్ 2007 ప్రకారం ఉత్తమ ముఖ్యమంత్రి.

Share