This Day in History: 1953-03-01
1953 : ఎం కె స్టాలిన్ (ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్) జననం. భారతీయ రాజకీయవేత్త. తమిళనాడు 8వ ముఖ్యమంత్రి.ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధ్యక్షుడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు. సినీ నటుడు ఉదయ నిధి ఈయన కుమారుడే.
