1977-04-01 – On This Day  

This Day in History: 1977-04-01

1977 : సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ మరణం. బ్రిటిష్ న్యాయ నిపుణుడు. బ్రిటిష్ ఇండియాను తూర్పు పాకిస్థాన్, ఇండియా, పశ్చిమ పాకిస్థాన్ అనే మూడు భాగాలుగా విభజించాడు.

దీనినే రాడ్‌క్లిఫ్ లైన్ అంటారు.

Share