This Day in History: 1960-05-01
1960 : గుజరాత్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా జీవరాజ్ మెహతా పదవి బాధ్యతలు స్వీకరించాడు.
జీవరాజ్ నారాయణ్ మెహతా పూర్వ బరోడా రాష్ట్రానికి మొదటి ” దివాన్ ” (ప్రధాని). బొంబాయి రాష్ట్రం నుండి భాషాపరంగా గుజరాత్ విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పాడ్డాక ఆయన గుజరాత్ కు మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.
