1960-05-01 – On This Day  

This Day in History: 1960-05-01

1960 : మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గా యశ్వంత్ రావ్ చౌహాన్ పదవి బాధ్యతలు స్వీకరించాడు. యశ్వంతరావు బల్వంతరావు చవాన్ బొంబాయి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశాడు మరియు బొంబాయి రాష్ట్ర విభజన ద్వారా ఏర్పడిన మహారాష్ట్రకు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

Share