This Day in History: 1971-05-01
1971 : పద్మ భూషణ్ అజిత్ కుమార్ (పి అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం) జననం. భరతీయ సినీ నటుడు, స్క్రీన్ రైటర్, మోడల్, రేసర్. అంతర్జాతీయ మైదానంలో మరియు ఫార్ములా ఛాంపియన్‌షిప్‌లలో పోటీపడిన అతి కొద్దిమంది భారతీయులలో ఒకడు. ‘సర్క్యూట్ 9000’ చలనచిత్ర పంపిణీ సంస్థ ప్రారంభించాడు. ‘మోహిని-మణి ఫౌండేషన్’ స్థాపించాడు.
