1988-05-01 – On This Day  

This Day in History: 1988-05-01

1988 : అనుష్క శర్మ జననం. భారతీయ హిందీ సినీ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్’ నిర్మాణ సంస్థ సహవ్యవస్థాపకురాలు. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ని వివాహం చేసుకుంది. రబనే బనాదే జోడీ హిందీ సినీమాతో ఆరంగేట్రం చేసింది. అనేక పెద్ద పెద్ద బ్రాండ్‌లు, ఉత్పత్తులకు అంబాసిడర్‌. నుష్ పేరుతో మహిళల కోసం తన స్వంత దుస్తులను రూపొందించింది. లింగ సమానత్వం మరియు జంతు హక్కులతో సహా వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు కారణాలకు మద్దతు ఇస్తుంది.

2012 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100లో కనిపించింది. 2018 ఫోర్బ్స్ ఆసియా అండర్ 30 జాబితాలో కనిపించింది.

స్మిత పాటిల్ మెమోరియల్ అవార్డు, జిక్యూ మేన్ ఆఫ్ తే ఇయర్ అవార్డ్, ఇటిసి బాలీవుడ్ బిజినెస్ అవార్డుతో పాటు అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకుంది.

2009

2010

2011

2012

2013

2014

2015

2016

2017

2018

2019

2020

 

 

Share