1996-06-01 – On This Day  

This Day in History: 1996-06-01

1996 : నీలం సంజీవ రెడ్డి మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 6వ రాష్ట్రపతి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. 2సార్లు లోక్ సభ స్పీకర్. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. కేంద్రమంత్రి, ప్రధానమంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి మరియు ఇందిరా గాంధీ హయాంలో ఆయన కేంద్ర క్యాబినెట్ మంత్రి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యాడు.

Share