1962-07-01 – On This Day  

This Day in History: 1962-07-01

Purushottam Das Tandon1962 : భారతరత్న పురుషోత్తమ దాస్ టాండన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. ‘రాజర్షి’ బిరుదు పొందాడు. ‘భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్షడు. భారతదేశ విభజనను వ్యతిరేకిస్తూ, హిందీ భారతదేశ అధికార భాష హోదాను సాధించడంలో కృషికి ప్రసిద్ధి చెందాడు. మత మార్పిడిని ఖండించాలని రాజ్యాంగ సభలో వాదించాడు. ఆయనను యూపీ గాంధీ అని పిలుస్తారు.

Share