This Day in History: 1944-08-01
1944 : కళైమామణి ఢిల్లీ గణేష్ (గణేషన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలొ పనిచేశాడు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డుతో పాటు అనేక అవార్డులను అందుకున్నాడు.