1896-09-01 – On This Day  

This Day in History: 1896-09-01

1896 : భక్తివేదాంత అభయ్ చరణారవింద స్వామి ప్రభుపాద (అభయ్ చరణ్ దే) జననం. భారతీయ సన్యాసి, ఆధ్యాత్మిక గురువు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) వ్యవస్థాపకుడు. ఆయనను నందులాల్ అని కూడా పిలుస్తారు. బ్యాక్ టు గాడ్‌హెడ్ అనే ప్రచురణను ప్రారంభించాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు, సన్మానాలు పొందాడు.

Share