1897-11-01 – On This Day  

This Day in History: 1897-11-01

1897 : దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జననం. భారతీయ తెలుగు కవి, సినీ-నాటక రచయిత, అనువాదకుడు. ఆయన్ని ఆంధ్రా షెల్లీ అని పిలుస్తారు. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్‌తో సత్కరించింది. సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఆంధ్ర విశ్వ విధ్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం లభించింది.

Share