This Day in History: 1973-11-01
1973 : పద్మశ్రీ ఐశ్వర్య రాయ్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. మిస్ వరల్డ్ 1994 టైటిల్ విజేత. మిస్ ఇండియా 1994 మొదటి రన్నర్అప్. మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ క్యాట్ వాక్, మిస్ పాపులర్, మిస్ మిరాక్యులస్ టైటిల్స్ విజేత. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ సినీ నటి. సినీ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. పద్మశ్రీ పురస్కారం లభించింది. 200 లకు పైగా నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు, పురస్కారాలు అందుకుంది.