This Day in History: 1974-11-01
1974 : వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ జననం. భారతీయ మాజీ అంతర్జాతీయ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, టెస్ట్ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. పద్మశ్రీ పురస్కారం పొందాడు, గౌరవ డాక్టరేట్, అర్జున అవార్డులు అందుకున్నాడు.