This Day in History: 1989-11-01
1989 : హరనాథ్ (బుద్దరాజు వెంకట అప్పల హరనాథ్ రాజు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మద్యం వ్యాసననకి బానిసై 53 ఏళ్లకే చనిపోయాడు.