This Day in History: 1955-12-01
1955 : పద్మ భూషణ్ ఉదిత్ నారాయణ్ ఝా జననం. నేపాలీ భారతీయ నేపథ్య గాయకుడు. హిందీతో సహ 34 భాషలలో పనిచేశాడు. 25 వేలకు పైగా పాటలు పాడాడు. నేపాల్ రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా ఏడేళ్లు పనిచేశాడు. ఇండియన్ ఐడల్ 3 న్యాయ నిర్ణేతలలో ఒకడు. ఫిల్మ్ ఫేర్ 3 దశాబ్దాల పాటు పొంది ఏకైక మేల్ సింగర్. బీబీసి యొక్క “టాప్ 40 బాలీవుడ్ సౌండ్‌ట్రాక్స్ ఆఫ్ ఆల్ టైమ్”లో అతని 21 ట్రాక్‌లు ఉన్నాయి. అనేక నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.