1964-12-01 – On This Day  

This Day in History: 1964-12-01

1964 : జాన్ బర్డాన్ శాండర్సన్ హాల్డేన్ మరణం. బ్రిటిష్ – ఇండియా జీవ, జన్యు, గణిత శాస్త్రవేత్త, సాహస సైనికుడు, బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, విప్లవకారుడు.  జన్యుశాస్త్రానికి గణితాన్ని అనుసంధానించిన ఘనత ఆయనదే. ఆయన సిద్ధాంతాలు ఎంజైమ్‌ కెమిస్ట్రీలో నియమాలుగా రూపొందాయి. డార్విన్ మెడల్ అందుకున్నాడు.

Share