1980-12-01 – On This Day  

This Day in History: 1980-12-01

1980 : మొహమ్మద్ కైఫ్ జననం. భారత క్రికెటర్, రాజకీయవేత్త. రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించి విజయం సాధించాడు. భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకడు. 2003 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన నాలుగు ప్రపంచ కప్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో 87* (75 బంతుల్లో) తో భారత్ 326 పరుగులను ఛేదించడంతో ఆయనకు మొదటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును తెచ్చిపెట్టింది. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో, మూడు ఓడిఐ లలో నిలకడగా నిలిచినందుకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందాడు.

Share