This Day in History: 1957-01-02
1957 : ఎ వి ఎస్ (ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం) జననం. భారతీయ సిని నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త, జర్నలిస్ట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీ. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించి మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 19 ఏళ్లలో ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించాడు. నంది అవార్డులతో పాటు సాంస్కృతిక సంఘాల నుంచి అనేక అవార్డులు, ఘన సన్మానాలు పొందాడు.