1982-02-02 – On This Day  

This Day in History: 1982-02-02

1982 : మోహన్ లాల్ సుఖాడియా మరణం. భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. 1954 నుండి 1971 వరకు 17 ఏళ్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 38 ఏళ్ళకే ముఖ్యమంత్రై, రాజస్థాన్లో ప్రధాన సంస్కరణలు చేపట్టి, అభివృద్ధికి కృషి చేసి ఆధునిక రాజస్థాన్ వ్యవస్థాపకుడిగా పరిగణించబడ్డాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. 1984 లో ఆయన జ్ఞాపకార్ధం ఉదయపూర్ యూనివర్సిటీ కి మోహన్ లాల్ సుఖాడియా యూనివర్సిటీ అని పేరు పెట్టారు.

Share