1989-02-02 – On This Day  

This Day in History: 1989-02-02

1989 : ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ మిత్రాండ్ తన దేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం “కమాండర్ ఆఫ్ ది లెజియన్ డి’హోన్నూర్” ను సత్యజిత్ రే కు ప్రదానం చేశాడు. దాంతో అకిరా కురోసావా, ఓర్సన్ వెల్లెస్ తర్వాత సత్యజిత్ రే ఈ గౌరవం పొందిన 3వ సినీ వ్యక్తి అయ్యాడు.

Share