2012-02-02 – On This Day  

This Day in History: 2012-02-02

2012 : అట్లూరి పుండరీకాక్షయ్య మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, నిర్మాత, పంపిణీదారు. గాయకుడు మహమ్మద్ రఫీ తెలుగు ప్రేక్షకులకు ఈయన సినిమాల ద్వారానే పరిచయం అయ్యాడు. ఎన్టీఆర్ స్థాపించిన ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ అనే నాటక సంస్థను కొంతకాలం నడిపాడు.

Share