This Day in History: 1990-03-02
1990 : టైగర్ ష్రాఫ్ (జై హేమంత్ ష్రాఫ్) జననం. భారతీయ సినీ నటుడు, డాన్సర్, మార్షల్ ఆర్టిస్ట్. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ అయిన ‘మ్యాట్రిక్స్ ఫైట్ నైట్’ (MFN) వ్యవస్థాపకుడు. అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజిడర్. సినీ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నాడు.
