1898-04-02 – On This Day  

This Day in History: 1898-04-02

1898 : పద్మ భూషణ్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ జననం. భారతీయ ఆంగ్ల కవి, గాయకుడు, నాటకకారుడు, సినీ నటుడు, సంగీతకారుడు, రాజకీయవేత్త. స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు సోదరుడు. విజయవాడ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభ సభ్యుడు.

Share