1935-04-02 – On This Day  

This Day in History: 1935-04-02

1935 : పద్మ భూషణ్ ఆళ్ల వెంకట రామారావు జననం. భారతీయ ఆవిష్కర్త, రసాయన శాస్త్రవేత్త. ‘AV రామారావు రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. ‘అవ్రా లాబొరేటరీస్’ వ్యవస్థాపకుడు. డ్రగ్ టెక్నాలజీ రంగంలో తన మార్గదర్శక పరిశోధనలకు ప్రసిద్ధి చెందాడు.

Share