1953-04-02 – On This Day  

This Day in History: 1953-04-02

1953 : అసఫ్ అలీ మరణం. భాతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది. ఒడిశా 2వ గవర్నర్. అమెరికాలో మొట్టమొదటి భారతీయ రాయబారి. భారతరత్న గ్రహీత అరుణ గంగూలీ ని వివాహం చేసుకున్నాడు.

 స్విజర్లాండ్ కు భారతీయ రాయబారి. 1935 లో ముస్లిం నేషనలిస్ట్ పార్టీ సభ్యునిగా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ‘క్విట్ ఇండియా’ తీర్మానం నేపథ్యంలో స్వాతంత్య్రోద్యమ సమయం అసఫ్ అలీ కు విధించిన అనేక జైలు శిక్షల్లో చివరిది. జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఇతరులతో పాటు అహ్మద్‌నగర్ ఫోర్ట్ జైలులో నిర్బంధించబడ్డాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

Share