1969-04-02 – On This Day  

This Day in History: 1969-04-02

1969 : పద్మశ్రీ అజయ్ దేవగన్ (విశాల్ వీరూ దేవగన్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ‘అజయ్ దేవగన్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సినీ నటి కాజోల్ ను వివాహం చేసుకున్నాడు.

Share