1931-07-02 – On This Day  

This Day in History: 1931-07-02

1931 : పద్మ భూషణ్ ఓ వి విజయన్ (ఒట్టుపులకల్ వెలుక్కుటి విజయన్) జననం. భారతీయ మలయాళ నవలా రచయిత, చిన్న కధా రచయిత, కార్టూనిస్ట్ పాత్రికేయుడు.

ఆధునిక మలయాళ భాషా సాహిత్యంలో ముఖ్యమైన వ్యక్తి. కేరళ పద్మ, కేరళ సాహిత్య ఫెలోషిప్ లాంటి అనేక పురస్కారాలు పొందాడు.

Share