1969-07-02 – On This Day  

This Day in History: 1969-07-02

Gautami Tadimalla1969 : గౌతమి (తాడిమళ్ళ గౌతమి) జననం. భారతీయ సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త. నంది అవార్డు గ్రహీత. లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.

మలయాళం, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు భాషలలొ పనిచేసింది. ఆమె 1987 నుండి 1998 వరకు ప్రముఖ దక్షిణ భారత నటీమణులలో ఒకరు. ఫిల్మ్ ఫేర్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, సినిమా ఎక్స్ప్రెస్, నంది, విజయ్ లాంటి అవార్డులను అందుకుంది.

Share