This Day in History: 1978-07-02
1978 : గోల్డెన్ స్టార్ గణేష్ (గణేష్ కిషన్) జననం. భారతీయ కన్నడ సినీ నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. కన్నడ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖులలో మరియు అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు.
