1995-07-02 – On This Day  

This Day in History: 1995-07-02

gaddam ram reddy1995 : జి రాంరెడ్డి (గడ్డం రాంరెడ్డి) మరణం. భరతీయ విద్యావేత్త. భారతదేశ దూర విద్యా పితామహుడు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీకి మొదటి ఉప కులపతి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి ఉప కులపతి. ఉస్మానియా యూనివర్సిటీ 12వఉప కులపతి. సోషల్ సైన్సెస్ రీసెర్చ్ కౌన్సిల్ మొదటి చైర్మెన్.

Share