This Day in History: 1876-08-02
1876 : పింగళి వెంకయ్య జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, బహుభాషావేత్త, విద్యావేత్త, రైతు, ఉపన్యాసకుడు, రచయిత. మహాత్మాగాంధీ అనుచరుడు. భారతదేశ జాతీయ జెండా రూపకర్త. డైమండ్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జపాన్ వెంకయ్య మారు పేర్లు కలవు.