This Day in History: 1885-09-02
1885 : టి కె మాధవన్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, విప్లవకారుడు. అంటరానితనానికి వ్యతిరేకంగా ‘వైకోమ్ సత్యాగ్రహం’ పోరాటానికి నాయకత్వం వహించాడు.
శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం (SNDP యోగం) లో పాల్గొన్నాడు.
