1904-10-02 – On This Day  

This Day in History: 1904-10-02

1904 : లాల్ బహదూర్ శాస్త్రి (లాల్ బహదూర్ శ్రీవాత్సవ) జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. భారతదేశ 2వ ప్రధానమంత్రి. 1965లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం “జై జవాన్ జై కిసాన్” యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది.

Share