1965-11-02 – On This Day  

This Day in History: 1965-11-02

Shah Rukh Khan1965 : పద్మశ్రీ షారుఖ్ ఖాన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. బాలీవుడ్ కా బాద్షా, కింగ్ ఖాన్ బిరుదులు పొందాడు. ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ వ్యవస్థాపకుడు. కోలకతా నైట్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ క్రికెట్ జట్లకు సహ యజమాని. పద్మశ్రీ పురస్కారం పొందాడు. నేషనల్,ఇంటర్నేషనల్ అవార్డులు, పురస్కారాలు అందుకన్నాడు.

Share