This Day in History: 1990-11-02
1990 : హిమజ (హిమజా మల్లిరెడ్డి) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టీవి ప్రజెంటర్.
ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలో పని చేస్తుంది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం..కొంచెం కష్టం వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపుపొందిన ఈమె శివమ్ సినిమా ద్వారా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. స్టార్ మాలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని 63వ రోజు ఎలిమినేట్ అయింది.