1937-12-02 – On This Day  

This Day in History: 1937-12-02

1937 : మనోహర్ గజానన్ జోషి జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. మహారాష్ట్ర 12వ ముఖ్యమంత్రి. లోక్ సభ స్పీకర్. శివసేన లీడర్. లోక్ సభ, రాజ్య సభ, శాసనసభ 4సభలకు ఎన్నికైన రెండవ భారతీయుడు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి. కోహినూర్ సాంకేతిక/వృత్తి శిక్షణా సంస్థను ప్రారంభించాడు. కోహినూర్ బిజినెస్ స్కూల్ & కోహినూర్-ఐఎంఐ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ స్థాపించాడు. 1993 అల్లర్ల సమయంలో ముస్లింలపై హింసను ప్రేరేపించిన బాల్ థాకరే తో పాటు జోషి పేరు కూడా ఉంది.

Share