This Day in History: 1959-12-02
1959 : బోమన్ ఇరానీ జననం. భారతీయ సినీ నటుడు, వాయిస్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్, టెలివిజన్ ప్రజెంటర్. ‘ఇరానీ మూవీటోన్’ నిర్మాణ సంస్థ సహ-వ్యవస్థాపకుడు. ఎక్సోటికా, కెంట్ ఆర్వో, సఫోలా, కార్స్24, అంబిపూర్, నేచర్ వ్యాలీ లాంటి బ్రాండ్ లకు అంబాసీడర్. ఐక్యరాజ్యసమితి కి ఇండియా నుండి ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ (ఐ.ఐ.ఎం.యు.ఎన్) సలహాదారుల బోర్డులో మెంబర్. తాజ్ హోటల్ లో వెయిటర్ పనిచేశాడు. స్క్రీన్ వీక్లీ, స్టార్ స్క్రీన్, ఫిల్మ్ ఫేర్, ఐఐఎఫ్ఎ అవార్డులను అందుకున్నాడు.