This Day in History: 1985-12-02
1985 : ‘తెలుగు విశ్వ విద్యాలయం’ స్థాపించబడింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా శ్రీశైలం మరియు రాజమండ్రి క్యాంపస్‌లతో ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ప్రత్యేక శాసనసభ 27 చట్టం క్రింద ‘తెలుగు విశ్వ విద్యాలయం’ స్థాపించి మొదటి ఛాన్సలర్ గా వ్యవహరించాడు. 1998లో ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం’ గా పేరు మార్చబడింది.