1963-02-03 – On This Day  

This Day in History: 1963-02-03

1963 : రఘురామ్ గోవింద రాజన్ జననం. భారతీయ ఆర్థికవేత్త. 23వ భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. 15వ భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు, 7వ అంతర్జాతీయ ద్రవ్యనిధి ముఖ్య ఆర్థికవేత్త. షికాగో విశ్వవిద్యాలయంలో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆచార్యుడు. 2015లో రిజర్వు బ్యాంకు పదవిలో ఉండగానే బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వైస్ ఛైర్మన్ గా నియమితుడయ్యాడు. ఆయన రాసిన ఫాల్ట్ లైన్స్: హౌ హిడెన్ ఫ్రాక్చర్స్ స్టిల్ థ్రెటెన్ ద వరల్డ్ ఎకానమీ అనే పుస్తకాన్ని ఫైనాన్షియల్ టైమ్స్/గోల్డ్ మన్ శాక్స్ వారు బిజినెస్ బుక్ ఆఫ్ ది యియర్ గా ప్రకటించారు. టైం మ్యాగజీన్ యొక్క ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది ఉత్తమ వ్యక్తుల్లో ఒకడు.

 

Share