This Day in History: 1955-03-03
1955 : పద్మ భూషణ్ జస్పాల్ సింగ్ భట్టి జననం. భారతీయ టెలివిజన్ ప్రజెంటర్, దర్శకుడు, నిర్మాత, సినీ నటుడు, సామాజిక కార్యకర్త, కార్టూనిస్ట్.
ఆయన “కింగ్ ఆఫ్ కామెడీ” మరియు “కింగ్ ఆఫ్ సెటైర్” అని కూడా పిలవబడ్డాడు. టెలివిజన్ ధారావాహిక ఫ్లాప్ షో, ఫుల్ టెన్షన్, మినీ క్యాప్సూల్స్ అల్టా పుల్టాకు ప్రసిద్ది చెందాడు.
