1967-03-03 – On This Day  

This Day in History: 1967-03-03

1967 : పద్మశ్రీ శంకర్ మహదేవన్ జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, స్వరకర్త, టెలివిజన్ ప్రెజంటర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. భారతీయ సంగీత కళాకారుల త్రయంగా గుర్తింపు పొందిన శంకర్-ఎహ్సాన్-లోయ్ జట్టులో ఒకడు. ఈ జట్టు భారతీయ చలన చిత్రాలకు స్వరకల్పన చేస్తుంది, నేపధ్య గానాన్ని అందిస్తుంది. శంకర్ మహదేవన్ అకాడమీ స్థాపకుడు కూడా, ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు భారతీయ సంగీతంలో ఆన్లైన్ సంగీత పాఠాలను నిర్వహిస్తుంది. స్వరాలయ-కైరళి-యేసుదాస్ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్, ఆసియా నెట్ ఫిల్మ్ అవార్డు, లతా మంగేష్కర్ అవార్డులతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నాడు.

Share