This Day in History: 2014-03-03
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంఅనేది మార్చి 3న జరుపుకొనే వార్షిక ఆచారం. ఇది 20 డిసెంబర్ 2013న, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దాని 68వ సెషన్‌లో తీర్మానం యుఎన్ 68/205లో మార్చి 3ను, కన్వెన్షన్‌ను ఆమోదించిన అంతర్జాతీయ దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. 2014 లో మొదటి వన్యప్రాణుల దినోత్సవం జరుపుకున్నారు.