This Day in History: 1929-04-03
1929 : పద్మ భూషణ్ నిర్మల్ వర్మ జననం. భారతీయ హిందీ కథా రచయిత, సామాజిక కార్యకర్త, అనువాదకుడు, పాత్రికేయుడు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కార గ్రహీత. హిందీ సాహిత్యం యొక్క నయీ కహానీ సాహిత్య ఉద్యమ మార్గదర్శకులలో ఒకడు.
