1962-04-03 – On This Day  

This Day in History: 1962-04-03

1962 : కళాశ్రీ జయప్రద (రవనం లలితా రాణి) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది.

Share