1969-05-03 – On This Day  

This Day in History: 1969-05-03

1969 : భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతిగా వి వి గిరి పదవి బాధ్యతలు స్వీకరించాడు. జాకీర్ హుశసేన ఖాన్ రాష్ట్రపదవిలో ఉండగా మరణించడంతో 3 మే 1969 నుండి 19 జూలై 1969 వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన 24 ఆగస్టు 1969 నుండి 23 ఆగస్టు 1974 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నాడు.

Share