1932-06-03 – On This Day  

This Day in History: 1932-06-03

1932 : సర్ దొరాబ్జీ టాటా మరణం. భారతీయ వ్యాపారవేత్త, పరోపకారి. టాటా స్టిల్స్, టాటా పవర్, టాటా కెమికల్స్ వ్యవస్థాపకుడు. ‘సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్’ వ్యవస్థాపకుడు. ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్ మొదటి అధ్యక్షుడు. జమ్‌సెట్జీ నుస్సర్వాన్‌జీ టాటా పెద్ద కుమారుడు. బ్రిటీష్ ఇండియాలో పరిశ్రమకు చేసిన కృషికి 1910 లో నైట్ బిరుదు పొందాడు.

Share