This Day in History: 1962-06-03
1962 : సారిక ఠాకూర్ జననం. భారతీయ సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్, సౌండ్ డిజైనర్, అసోసియేట్ డైరెక్టర్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటుడు కమల్ హాసన్ ను వివాహం చేసుకుంది. సినీ నటుడు శృతి హాసన్, అక్షర హాసన్ లు ఈమె కుమార్తెలు. హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషలలొ పనిచేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.
